• 2 days ago
Minister Nimmala Rama Naidu Comments: అధికారం కోల్పోయినా అబద్ధాలు ఆడటంలో వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గడంలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను ఏమార్చడానికి, అబద్ధాలు ఆడటానికి వైఎస్సార్సీపీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలిగొండకు 3 వేల కోట్లు కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారంటే, వెలిగొండ పూర్తవ్వలేదనే నిజాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు.

Category

🗞
News

Recommended