Tractor With Load of Jamail Sticks Overturned in Eluru District : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో జామాయిల్ కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తూ కొమ్ముగూడెం కూడలి మలుపు వద్ద ట్రాక్టర్‌ను డ్రైవర్ వేగంగా తిప్పడంతో ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. అందులోని జామాయిల్ కర్రలు సమీపంలోని దుకాణాల వద్ద పడ్డాయి. ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00♪
00:30♪
01:00♪