• 2 days ago
Actor Manchu Manoj was taken by the Tirupati police on Monday night between 11 pm and 1 am. He was taken to the Bakaraopet police station,

Manchu Manoj : తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. స్థానిక రిసార్ట్ లో మంచు మనోజ్ బస చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


#ManchuManoj
#ManchuManojArrest
#Manchufamily
#manchumohanbabu
#manchuvishnu

Also Read

కలెక్టర్ ఎదుటే గొడవ పడ్డ మోహన్ బాబు, మంచు మనోజ్ :: https://telugu.oneindia.com/news/telangana/mohan-babu-and-manchu-manoj-got-into-a-fight-in-front-of-the-collector-423247.html?ref=DMDesc

మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల్లో కొత్త ట్విస్ట్.. :: https://telugu.oneindia.com/news/telangana/actor-mohan-babu-lodged-a-complaint-at-the-district-magistrate-420779.html?ref=DMDesc

సింహం.. కాదు కుక్క! మంచు విష్ణు, మనోజ్ ట్వీట్ వార్ :: https://telugu.oneindia.com/entertainment/manchu-manojs-counter-tweet-to-manchu-vishnus-tweet-420707.html?ref=DMDesc

Category

🗞
News

Recommended