• 2 days ago
Champions Trophy 2025: India Jersey features Pakistan imprint as Rohit, Virat flaunt new kit


ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 కోసం టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించింది బీసీసీఐ. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ఈ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. అయితే ఈ జెర్సీపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం.. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జెర్సీపై 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్' అని ముద్రించారు.

#ICCChampionsTrophy
#ICCChampionsTrophy2025
#ICC
#ChampionsTrophy2025
#BCCI
#TeamIndia
#teamindianewjersey


Also Read

పంత్ ను యాక్సిడెంట్ నుంచి కాపాడి.. తాను సూసైడ్ .. ప్రేయసికి విషం ఇచ్చి.. :: https://telugu.oneindia.com/sports/rajat-kumar-hero-who-saved-rishabh-pant-in-critical-condition-after-poisoning-incident-424647.html?ref=DMDesc

స్టార్కూ ఎళ్లిపాయె- ఇంకెందుకురా ఆడటము :: https://telugu.oneindia.com/sports/champions-trophy-2025-starc-too-out-steve-smith-will-lead-the-squad-in-cummins-absence-424465.html?ref=DMDesc

ఎంతమంది ప్రియుడులను మారుస్తావ్ తల్లి..! టీమిండియా క్రికెటర్ మాజీ భార్య సంచలనం :: https://telugu.oneindia.com/sports/hardik-pandya-ex-wife-natasa-came-to-with-new-boy-friend-424245.html?ref=DMDesc

Category

🗞
News

Recommended