• yesterday
ప్రముఖ బేవరేజెస్ సంస్థ UBL తమ ఉత్పత్తుల ధరలు తెలంగాణ రాష్ట్రం లో పెంచింది 10 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెంచింది ఈ ప్రతిపాదన ను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది పెరిగిన ధరలు అందుబాటు లో ఉన్న స్టాకు ను బట్టి అమలవుతున్నాయి

#beerrates
#kingfisherlager
#kingfisherstrong
#kfultra
#telanganastate
#liquir
#beverahes
#beermanufacture

Category

🗞
News

Recommended