Car Stunts on ORR : హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై రాత్రివేళ ఆకతాయిలు హల్‌చల్ సృష్టించారు. కార్ రేసింగ్, స్టంట్లు నిర్వహించారు. శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్‌లు చేస్తూ నానా హంగామా చేశారు. ఓఆర్‌ఆర్‌పై సీసీటీవీ కెమెరాల్లో కార్ల స్టంట్‌ల దృశ్యాలు రికార్డు అయ్యాయి. కార్లతో స్టంట్‌లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Category
🗞
News