• 2 days ago
Five Lack Rupees Theft From A Bike in Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్ మయూరి వద్ద పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహన డిక్కీలో నుంచి రూ.5 లక్షల చోరీ అయ్యాయి. ఈ ఘటన అక్కడి స్థానికులలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగే నరేశ్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంకు నుంచి రూ. 5 లక్షల నగదును తన అవసర నిమిత్తం విత్​డ్రా చేశాడు. అంతలోనే తనకు ఫోన్ రావడంతో తన అల్లుడు కళ్యాణ్​కు ఆ డబ్బులను ఇచ్చి బైకు డిక్కీలో పెట్టమని చెప్పాడు.

Category

🗞
News
Transcript
00:30We have to do something about it.
00:32In the month of January,
00:34the Mayuri Hotel
00:36was robbed
00:38of 5 lakh rupees.
00:40That money
00:42was used
00:44to build
00:46a workshop for
00:48my son, Kalyan.
00:50He kept the money
00:52in that box.
00:54I was talking on the phone
00:56when I got a call.
00:58He said,
01:00there is no money
01:02in that box.

Recommended