• 7 hours ago
తాజాగా అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. యూట్యూబర్ నిఖిల్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకుని తిరుగుతా.. అది నా ఇష్టం.. అడగడానికి మీరెవ్వరు అంటూ నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Recently Anasuya made shocking comments. Anasuya made shocking comments in an interview with YouTuber Nikhil. I like my clothes. She expressed anger at the behavior of the netizens saying, "Whether I wear a bikini or walk around undressed... It's up to me. Who are you to ask?"

#Anasuya #AnasuyaBharadwaj #TeluguAnchor #TeluguNews #news

Category

🗞
News

Recommended