• 9 hours ago
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన. రౌడీలని పంపించి ఇంటిని గడ్డపారలతో ధ్వంసం చేశారని.. పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని తనకు చావే శరణ్యమని తన మరణానికి అనుమతి ఇవ్వమంటూ అధికారులకి వినతి.

In Singarayakonda of Prakasam district, the local people have been giving trouble for a month by not letting them build a house on the land bought by a woman named Padmavathi. They sent the bullies and destroyed the house with shovels.

#న్యూస్ #news #teluguNews #AndhraPradesh

Also Read

తుపాకీతో బెదిరించి మూడేళ్లు లైంగిక దాడి చేశారు: ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా కార్యకర్త సంచలనం :: https://telugu.oneindia.com/news/india/prajwal-revanna-threatened-with-a-gun-and-sexually-assaulted-a-woman-for-three-years-385505.html?ref=DMDesc

చంద్రబాబు నోటీసుల వెనుక ఉన్నది ఆయనే: బోండా ఉమ ఆరోపణ!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bonda-uma-alleged-ys-jagan-behind-chandrababu-it-notices-354671.html?ref=DMDesc

పవన్ పై నారాయణ మరదలి వీడియో; మనసెలా వచ్చింది నారాయణ: ఎంపీ సాయిరెడ్డి!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-vijayasai-reddy-targets-narayana-with-krishna-priya-post-on-pawan-kalyan-350535.html?ref=DMDesc

Category

🗞
News

Recommended