Cold Intensity Raised in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు. చింతపల్లిలో 5 పాయింట్ 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు స్థానికులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Category
🗞
NewsTranscript
00:00I'm going to show you how to do it, but first, I'm going to show you how to do it properly.
00:30I'm going to show you how to do it.
01:00I'm going to show you how to do it.