Good news has been received by the drug dealers of the state. Free cab service will be available in Telangana today. The Telangana Four Wheelers Association has announced that free travel facility will be provided from 10 pm to 1 am in Hyderabad, Cyberabad and Rachakonda on the occasion of New Year.
రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది. నేడు తెలంగాణలో ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది.
#freecab
#freetwowheelar
~VR.238~CA.240~ED.234~HT.286~

Category
🗞
News