Skip to playerSkip to main contentSkip to footer
  • 9/27/2023
All arrangements have been made within Greater Hyderabad for Vinayaka immersion | వినాయక నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర జరిగే ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

#ganeshvisarjan
#telanganapolice
#ganeshnimajjanam
#ganeshimmersion
#hyderabad
#telangana
#ghmc
~ED.234~PR.40~

Category

🗞
News

Recommended