• last year
Stampede at Jagan Praja Darbar Program: వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తోపులాట జరిగింది. 3వ రోజు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Category

🗞
News
Transcript
01:30Don't forget to like and subscribe!

Recommended