Hyderabad CP CV Anand on Allu Arjun Sandhya Theater Case : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఆయన వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సంధ్య థియేటర్ పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట గురించి చర్చించారు. అనంతరం హీరో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తొక్కిసలాటకు సంబంధించి పుర్వాపరాలను వివరించారు. ఈ మేరకు పూర్తి వీడియో విడుదల చేశారు.
Category
🗞
NewsTranscript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪
02:40♪♪
02:50♪♪
03:00♪♪
03:10♪♪
03:20♪♪
03:30♪♪
03:40♪♪
03:50♪♪
04:00♪♪
04:10♪♪
04:20♪♪
04:30♪♪
04:40♪♪
04:50♪♪
05:00♪♪
05:10♪♪
05:20♪♪
05:30♪♪
05:40♪♪
05:50♪♪
06:00♪♪
06:10♪♪
06:20♪♪
06:30♪♪
06:40♪♪
06:50♪♪
07:00♪♪
07:10♪♪
07:20♪♪
07:30♪♪
07:40♪♪
07:50♪♪
08:00♪♪
08:10♪♪
08:20♪♪
08:30♪♪
08:40♪♪
08:50♪♪
09:00♪♪
09:10♪♪
09:20♪♪
09:30♪♪