• last year
Food Safety Officials Seized 700 Kg Spoiled Chicken In Secunderabad : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో 700కిలోల కుళ్లిన చికెన్‌ను ఆహార భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోడి విడత పదార్థాలను నిల్వ ఉంచి మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్న దుకాణాన్ని ఆహార భద్రత టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్​లోని బేగంపేట, ప్రకాశ్‌ నగర్‌లో ఓ దుకాణాదారుడు చికెన్​ను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో పెట్టి విక్రయిస్తున్నాడు. అంతే కాకుండా నిల్వ ఉంచిన చికెన్‌ను మద్యం దుకాణాలకు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Category

🗞
News
Transcript
02:00.

Recommended