• last year
Chicken Biryani for 3 Rupees Only : నూతన వ్యాపారాన్ని మార్కెట్​లో విశేష ప్రచారం కల్పించాలని దృక్పథంతో ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచనకు విశేష స్పందన లభించింది. అనుకున్న దానికన్నా రెండు మూడు రెట్లు పైగా జనం వారి వ్యాపార సముదాయం ముందు బారులు తీరారు. ఏమిటా వ్యాపారం, ఏమిటా ఆలోచన అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Category

🗞
News

Recommended