• last year
Police are Interrogating YSRCP Leaders in the Case of Attack on TDP Central Office : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. దాడి రోజు వీరు ఎక్కడెక్కడ కలిసింది ఏ యే ప్రాంతాల్లో సమావేశమైందనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సాంకేతిక కారణాలతో కేసును అప్పగించడంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మంగళగిరి పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00
00:06
00:13
00:20
00:27
00:34
00:41
00:48
00:55
01:02
01:09

Recommended