• last year
Senior Actor Sayaji Shinde Meets AP Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ అయ్యారు. హిందూ ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా ఇవ్వాలని పవన్‌కు సూచించారు. షాయాజీ షిండే సూచనను స్వాగతించిన పవన్‌ సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే పవన్‌కు వివరించారు.

Category

🗞
News
Transcript
00:30I am trying to start the Vruksha Prasadam Yojana.
00:48In Maharashtra, in Siddhivinayak, in Dagdusheth Halwai, in Mahalakshmi, it is better to give
00:56a Vruksha Prasadam as a gift.
00:59I have just shared the same program with Mr. Pawan.
01:05He likes it very much and he is thinking about that and he will be started in Andhra also.

Recommended