• 2 months ago

2nd Day Sarannavarathrulu Celebration On Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీ దేవి ప్రసిద్ధి.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.

Recommended