• last month
Minister Konda Surekha Explanation Comments on KTR : తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం (అక్కినేని కుటుంబం) పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్​ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆమె నివాసంలో మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, 'నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. కేటీఆర్​ విషయంలో తగ్గేది లేదు, ఆయన నాకు క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్​ చేసిందంతా చేసి, దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది. కేటీఆర్​ లీగల్​ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాం.' అని ఆమె స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00When I was speaking in Gandipavan yesterday, I was talking about KTR's character, his
00:10activities in the past, his attitude towards women.
00:18When he was talking about me, I felt like criticizing him.
00:30At that time, I didn't have any personal hatred or anger towards anyone.
00:36I didn't know what to say to a family member.
00:44When I saw his tweet, I felt bad about it.
00:50I felt bad about what I was doing.
00:54I felt bad that I hurt someone.
00:58So, I took it back at night.
01:02I took it back because I didn't want to hurt anyone.
01:11I took it back because I didn't want to hurt anyone.
01:21I took it back because I didn't want to hurt anyone.

Recommended