Weather update: తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు..! | Oneindia Telugu

  • 10 hours ago
Meteorological Department has warned that there is a possibility of rain in Telangana for the next two days
హైదరాబాద్ తో పాటు వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
#rains
#hyderabad
#telangana

~VR.238~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended