• last year
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండిలి ఛైర్మన్ పదవి అంశంలొ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపించినా అనూహ్యంగా  సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ప్రముఖ మీడియా దిగ్గజం బీఆర్ నాయుడు పేర్లు తెరమీదకు వచ్చాదయి.
An interesting discussion is going on regarding the post of Chairman of the Board of Trustees of Tirumala Tirupati Devasthanam. Even though the names of many celebrities were heard, the names of former Supreme Court Chief Justice NV Ramana and prominent media mogul BR Naidu came to the fore.

Category

🗞
News

Recommended