కంగన క్షమాపణ.! వ్యవసాయ చట్టాలా.. మజాకా.! | Oneindia Telugu

  • yesterday
వ్యవసాయ చట్టాలు మళ్లీ అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపి ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కంగనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబందం లేదని సీనియర్ బీజేపి నేత గౌరవ్ భాటియా తెలపడంతో కంగనా రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
It seems that BJP MP Kangana Ranaut, who made controversial comments about the need to re-implement the agricultural laws, is in trouble. After senior BJP leader Gaurav Bhatia said that Kangana's comments were personal and had nothing to do with the party, Kangana publicly apologized to the farmers.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended