రా..రా.. కృష్ణయ్యా..! రా..రా.. కృష్ణయ్యా..! బీసీ నేతకు కాంగ్రెస్ వల.! | Oneindia Telugu

  • yesterday
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. దీంతో ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బుదవారం ఉదయం ఆర్ కృష్ణయ్య నివాసానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేరుకుని మంతనాలు జరిపారు.
BC Association National President R Krishnaiah has resigned from his Rajya Sabha membership. With this, the Congress party is taking strategic steps to include him in their party. Congress MP Mallu Ravi reached R Krishnaiah's residence on Wednesday morning and held discussions.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended