• last year
Heavy Rains In Telangana : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00You

Recommended