• 2 months ago
Mangalagiri Police Try To Search in Nandigam Suresh House: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ నివాసంలో సోదాలకు మంగళగిరి పోలీసులు యత్నించారు. ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లారు. కానీ ఇంట్లో పెద్దవారెవరూ లేకపోవడంతో సోదాలు చేయలేదు. మంగళగిరి పీఎస్‌కు రావాలని అక్కడ ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు.

Category

🗞
News
Transcript
00:00Let's do this!
00:30Let's do this!
01:00To be continued...

Recommended