నిరసన కార్యక్రమాల్లో వైద్యులు.. ఇబ్బందుల్లో రోగులు | Oneindia Telugu

  • 2 weeks ago
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్య ఉదంతం కారణంగా డాక్టర్లందరూ విధులు భహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అత్యవసర సేవలు కూడా నిలిపివేయడంతో రోగులు దిక్కుతోచని పరిస్థితులలో పడిపోయినట్టు తెలుస్తోంది.
Due to the incident of the m*rder of a trainee doctor in Kolkata, it seems that the patients are facing many difficulties as all the doctors are boycotting their duties and organizing agitation programs. As the emergency services were also suspended, the patients were left in a desperate situation.

~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended