• 4 months ago
State Wide Strike Against Kolkata doctor Incident : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైద్యులు ర్యాలీలు నిర్వహించారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended