బస్ ఆపలేదని అద్దాలు పగులగొట్టి - కండక్టర్​పైకి పాము విసిరి - హైదరాబాద్​లో వృద్ధురాలి వీరంగం

  • last month
Drunk Woman Throws Snake on Conductor in Hyderabad : మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలు చోట్లు సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటే, బస్సు ఆపడం లేదనో ఇతర కారణాలతో డ్రైవర్, కండక్టర్​తో మహిళలకు వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బస్సు ఎక్కిన ఓ మహిళ బ్యానెట్​పై కూర్చోబోయింది, కండక్టర్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటూ మహిళా కండక్టర్లు కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​లో జరిగన ఓ ఘటన ఏకంగా పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఏమైందంటే?

Category

🗞
News
Transcript
01:30I'll see you next time.

Recommended