పుట్టిన బిడ్డకు శ్రీరామరక్ష తల్లిపాలు - మిల్క్​బ్యాంకుల ద్వారా పసిబిడ్డల ఆకలి తీరుస్తున్న తల్లులు

  • 20 days ago
Mother Milk Best Protection For Baby : అన్నిదానాల్లో కంటే ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటిపిల్లలకు? తల్లిపాలు తాగే వీలులేక ఆకలితో అల్లాడే చిన్నారుల పరిస్థితేంటి? తల్లిపాలు పిల్లలకు జీవశక్తి. కానీ అవి అందరికీ అందవు. అమ్మా అన్న పిలుపు పాశానాన్ని కదిలిస్తుంది. బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని తల్లి ఆకాంక్షిస్తుంది. ఆ పసికందుల నూరేళ్ల జీవితానికి తల్లిపాలే శ్రీరామరక్ష అంటున్నారు వైద్యులు. పుట్టిన బిడ్డకు తల్లిపాలఆవశ్యకత ఏమిటి? మిల్క్ బ్యాంకుల వల్ల కలిగే ప్రయోజానాలు ఏమిటి? అనే అంశంపై ఈటీవీ ప్రత్యేక కథనం.

Recommended