కృష్ణమ్మ పరవళ్లకు పులకించిన పులిచింతల

  • 20 days ago
Officials Open Pulichintala Project Gates : నాగార్జునసాగర్​ జలాశయం నుంచి భారీగా వరద నీరు పులిచింతల ప్రాజెక్ట్​కు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 13 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరొవైపు కృష్ణమ్మ పరవళ్లు, జలకళను చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు.

Recommended