మాదాపూర్లో రేవ్ పార్టీ భగ్నం - భారీగా డ్రగ్స్ స్వాధీనం! - rave party breaks out in madhapur
Rave Party Busted In Madhapur : మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. పట్టుబడ్డ వారి నుంచి రెండు లక్షల రూపాయల విలువ చేసే విదేశీ మద్యం,1 గ్రాము కొకైన్,2 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్,0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను శేరిలింగంపల్లి ఆబ్కారీ శాఖ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు.