ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు - అసెంబ్లీ ఆమోదం

  • 2 months ago
Assembly Approves Repeal Land Titling Act 2022: రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022 రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెండు బిల్లులను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ చట్టాలపై అనేక ఆందోళనలు, అనుమానాలు జరిగిన విషయం తెలిసిందే.

Category

🗞
News
Transcript
00:00Honourable Speaker, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling
00:17Repeal Bill 2024.
00:47I beg to move for leave to introduce the Dr. Y. S. R. University of
01:17Health Sciences Amendment Bill 2024.
01:47Thank you.

Recommended