Huge Water Inflow To Jurala Project : జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండురోజులుగా ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో కృష్ణమ్మ జూరాల వైపు పరుగులు తీస్తోంది.
Category
🗞
NewsTranscript
01:30What will you make?
01:32Leave your answer in the comments below!