పూడికతో నిండిపోతున్న జూరాల ప్రాజెక్టు - ఆందోళనలో అన్నదాతలు

  • 11 days ago
Jurala Dam Water Crisis : జూరాల ప్రాజెక్టులో ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది. జూరాల వద్ద నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
JURALA PROJECT UPDATE
JURALA PROJECT ISSUES