2024-25 విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన

  • last month
Botsa Satyanarayana, Praveen Prakash Irregularities in Jagananna Vidya Kanuka?: ఆర్థిక శాఖ అనుమతిలేదు, క్యాబినెట్‌ అంగీకారం లేదు, చివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికీ మస్కా వేశారు! ఒకట్రెండు కాదు 772 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌ను టెండర్‌ లేకుండా పాత గుత్తేదారుకు, పాత ధరలకే కట్టబెట్టారు. ఈ బాగోతం భయటపడుతుందనే నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్ వీఆర్ఎస్ తీసుకున్నారా? విద్యాకానుక సొమ్ములు నొక్కేసేందుకు నాటి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రదర్శించిన దొంగ విద్యలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి.

Recommended