'స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు'

  • 2 months ago
Union Minister Kumaraswamy Comments: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అనేది ఉండదని స్పష్టంగా చెబుతున్నామని కేంద్రమంత్రి కుమారస్వామి అన్నారు. ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తనకు 2 నెలలు సమయమివ్వండని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Recommended