0:41 Now playing నిర్దేశిత గడువు లోగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి...... రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

  • 3 months ago
*మహిళా శక్తి కింద ఆర్థికంగా మహిళలు నిలదోక్కుకునెలా చర్యలు
*పెండింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు పూర్తి చేయాలి
*విద్యార్థుల ఏకరూప దుస్తులు, పాఠ్యాంశ పుస్తకాల పంపిణీ పూర్తి
*సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
*పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి
*ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి
*వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Category

🗞
News

Recommended