స్వాధీనం చేసుకున్న వాహనాల యెక్క యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకవేళ్ళవచ్చు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,

  • 3 months ago
నోట్ :వాహన యజమానులు 6 నెలలలోపు తీసుకపోనీ వాహనాలకు వేలం వేయడం జరుగుతుందని,ఈ యొక్క వేలo 6 నెలల తరువాత నిర్వహించడం జరిగుతుందని,వేలం తేదీ ఎప్పుడు అనేది మేము మీకు తెలియజేస్తాము.

Category

🗞
News

Recommended