ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెళ్లావోచ్ - చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్నానోచ్
Rat In Chutney At JNTU Campus Sangareddy : ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఉంది. బాలుర హాస్టల్ క్యాంటీన్లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో గిన్నెలో ఎలుక పడిపోయింది.
Category
🗞
NewsTranscript
01:00What do you think of this video? Let me know in the comments below!