తెలుగు పాఠశాలల్లో మరాఠీ పంతుళ్లు - పాఠాలు అర్థంగాక విద్యార్థుల తిప్పలు

  • 7 days ago
Marathi Teachers in Telugu Schools in Kamareddy : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని 'తెలంగాణ-మహారాష్ట్ర' సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా మరాఠీ, తక్కువగా తెలుగు మాట్లాడుతారు అక్కడి ప్రజలు. ఆ గ్రామాల్లో గతంలో మరాఠీ మీడియం బడులే ఉండేవి. కొన్నేళ్ల కింద వాటిని తెలుగు మాధ్యమ పాఠశాలలుగా మార్చారు. తెలుగు మీడియం పుస్తకాలే ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను మాత్రం మార్చకపోవడంతో బోధించే విద్య అర్థంకాక, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Recommended