• 5 months ago
AEE Civil Aspirants Meet to KTR : గత ప్రభుత్వంలో సివిల్‌ విభాగంలో, ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈఈ సివిల్ విభాగ పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆయన ఆరోపించారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00You

Recommended