సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి సిద్ధం : కేటీఆర్​

  • 19 hours ago
KTR Responds On Handloom Workers Issues : బీఆర్ఎస్ హయాంలో నేతలన్నను కాపాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్​ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ సర్కార్​ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని, ఇందులో భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్​ ఆరోపించారు .

Category

🗞
News

Recommended