సీఎం అన్నకో న్యాయం, గరీబోళ్లకు మరొక న్యాయమా? : కేటీఆర్​

  • 2 days ago
KTR Fires ON CM Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో, హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేద, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అంటూ ధ్వజమెత్తారు.

Category

🗞
News

Recommended