తెలంగాణ బీజేపీలో విభేదాలు - రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అంతర్గత వార్

etvbharat

by etvbharat

354 views
Telangana BJP State President Post : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీద ఉన్న రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పదవి కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. బయటికి పెద్దగా కనిపించకపోయినా, అంతర్గతంగా పోటీ ముదురుతోంది. ఇటీవల ఈ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.