అయ్యో 'రామా'! అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ స్వామిభక్తి

  • 5 days ago
PPK Ramacharyulu Supporting YSRCP: అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు వైఎస్సార్సీపీ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కు తగ్గడం లేదు. ఆయన వైఎస్సార్సీపీ ఆచార్యులంటూ అసెంబ్లీ కోడై కూస్తుంది. సాక్షాత్తూ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడే తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని సైతం సెక్రటరీ జనరల్‌ చేయకపోవడం అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశమైంది.