Andhra Pradeshలో AGగా దమ్మాలపాటి.. నమ్మకస్తుడికి కీలక పదవి ఇచ్చిన Chandrababu | Oneindia Telugu

  • 3 days ago
Senior counsel Dammalapati Srinivas will be the new advocate general.Chief minister Nara Chandrababu Naidu gave his assent to the proposal for appointing Srinivas as advocate general.
కొత్త అడ్వకేట్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. శ్రీనివాస్‌ను అడ్వకేట్‌ జనరల్‌గా నియమించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు సమ్మతి తెలిపారు.

#APAdvocateGeneral
#DammalapatiSrinivas
#NewAGofAndhraPradesh
#Seniorcounsel
#Chandrababunaidu
#AndhraPradesh

~ED.234~HT.286~