• last year
The Greater Visakha Corporation officials have issued notices to the newly constructed office in Visakhapatnam. The Corporation officials today issued notices to the YCP objecting to the construction of two acres of land without permission. Instructions to give proper explanation on this matter within a week.
విశాఖలో తాజాగా నిర్మించిన ఆఫీసుకూ గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ అధికారులు నోటీసులు. రెండు ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్పోరేషన్ అధికారులు ఇవాళ వైసీపీకి నోటీసులు. వారం రోజుల్లో ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశాలు.

#Ysjagan
#Visakapatnam
#Visakapatnamycppartyoffice
#GVMC
#Chandrababunaidu
#Andhrapradesh

~ED.234~HT.286~

Category

🗞
News

Recommended