తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. నాలుగు కొత్త ముఖాలకు ఛాన్స్ | Oneindia Telugu

  • 2 days ago
తెలంగాణలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నలుగురు అభ్యర్థులను కొత్త మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని, అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
There is a discussion about the expansion of the cabinet in Telangana. It seems that CM Revanth Reddy is working hard to get four candidates as new ministers.


~CR.236~CA.240~ED.234~HT.286~