Online Order Fraud In Nizamabad

  • 3 months ago
ఆన్​లైన్​లో చుడీదార్ ఆర్డర్​ పెడితే విచిత్రంగా సగం ప్యాంటు వచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లా​ నవీపేట మండలం ఫతేనగర్​లో చోటుచేసుకుంది. తనకు వచ్చిన పార్శిల్​ చూసి కస్టమర్ అవాక్కయ్యాడు. తాను ఒకటి పెడితో ఇంకొకటి డెలివరీ కావడమే కాకుండా సగం ప్యాంట్ రావడం చూసి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Category

🗞
News

Recommended